Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

విజయ్-రష్మిక క్యూట్ మూమెంట్స్ వైరల్..

అభిమానులను ఆకట్టుకుంటున్న దృశ్యాలు  మన భారత్, సినిమా డెస్క్:  సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా నిలిచే జంటల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఒకరు. వీరిద్దరూ కలిసి కనిపించిన ప్రతిసారీ అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంటుంది. తాజాగా విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌లను అందించే కార్యక్రమంలో పాల్గొన్న ఈ స్టార్ జంట మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న విద్యార్థులతో మమేకమై వారికి స్కాలర్‌షిప్‌లు అందజేశారు. అయితే కార్యక్రమం...

Read Full Article

Share with friends