Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా ప్రపంచ రక్తదాన దినోత్సవం..

గడసాంలో ఉచిత వైద్య, రక్తదాన శిబిరం  232 మందికి వైద్య పరీక్షలు.. ప్రజారోగ్యానికి అండగా నిమ్స్ హాస్పిటల్ వైద్య బృందం మన భారత్ విజయనగరం:  జిల్లా దత్తిరాజేరు మండలం గడసాం గ్రామంలో ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదర్శవంతమైన సేవా కార్యక్రమం నిర్వహించారు. మీమ్స్ (నిమ్స్) హాస్పిటల్ వైద్యుల బృందం, మాజీ సర్పంచ్ నేతేటి వెంకటరమణ, ఎంపీటీసీ బూడి గణపతి, సామాజిక సేవకుడు నేతేటి రామచంద్రరావు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరాన్ని ఘనంగా...

Read Full Article

Share with friends