టుడే లాస్ట్ డేట్.. 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు
11,127 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేడు ముగింపు అభ్యర్థులకు కీలక సూచన.. ఈ రాత్రి 11:59 గంటలలోపు తప్పనిసరిగా అప్లై చేయండి న్యూఢిల్లీ, మన భారత్ జాబ్ న్యూస్ భారతీయ రైల్వేలో ఉద్యోగం సాధించాలని ఎదురుచూస్తున్న యువతకు ఇది కీలక అవకాశం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) ప్రకటించిన 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈరోజు రాత్రి 11:59 గంటలతో...