Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పిడుగు పడి మహిళ మృతి..

పిడుగు పడి మహిళ మృతి.. పెదభీమవరంలో విషాదం మన భారత్, విజయనగరం జిల్లా బాడంగి మండలం పెదభీమవరం గ్రామంలో శనివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లచ్చుపతుల భవాని (48) పొలం పనుల కోసం వెళ్లి తిరిగి రాని పరిస్థితి కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అకస్మాత్తుగా కురిసిన వర్షం, ఈదురుగాలులతో పాటు పడిన పిడుగు ఆమె ప్రాణాలను బలిగొంది. స్థానికుల కథనం ప్రకారం, భవాని శనివారం ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి...

Read Full Article

Share with friends