ఆవిర్భావ వేడుకల సమావేశాన్ని విజయవంతం చేయాలి..
అంబేద్కర్ యువజన సంఘం 50వ ఆవిర్భావ వేడుకల సన్నాహక రాష్ట్ర సమావేశాన్ని విజయవంతం చేయాలి రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్ వాదులు, మేధావులు, యువత భారీగా తరలిరావాలి: రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య మన భారత్, మొగుళ్లపల్లి: తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం 50వ ఆవిర్భావ వేడుకల సన్నాహక రాష్ట్ర సమావేశాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య పిలుపునిచ్చారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన...