చట్టాలపై అవగాహన అవసరం.!
చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి: టౌన్ సీఐ కె. నారాయణరావు వెలగవలస గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు మన భారత్ | బొబ్బిలి: ప్రజలు చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండటం ద్వారా తమ హక్కులను కాపాడుకోవడంతో పాటు బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వర్తించగలరని బొబ్బిలి టౌన్ సీఐ కె. నారాయణరావు అన్నారు. బొబ్బిలి మండలంలోని వెలగవలస గ్రామంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చట్టాలపై అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు....