Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సర్పంచ్ తో కలిసి అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే..

మన భారత్ | ఆదిలాబాద్  రూ. 34 లక్షలతో నిర్మించిన ఖోడద్ గ్రామ బ్రిడ్జి ప్రారంభం మౌలిక వసతుల కల్పనే ప్రథమ లక్ష్యం: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తలమడుగు, జూన్ 14: బోథ్ నియోజకవర్గ అభివృద్ధిలో మరో కీలక మైలురాయిగా ఖోడద్ గ్రామంలో రూ. 34 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన బ్రిడ్జిని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సర్పంచ్ ప్రియాంక రెడ్డి తో కలిసి శనివారం ప్రారంభించారు. గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ...

Read Full Article

Share with friends