బుకింగ్‌పై 50% డిస్కౌంట్ ఆఫర్
ఓలా–ఉబర్‌లకు గట్టి పోటీగా ‘గ్రీన్ ఎస్ఎమ్ లిమో’.. పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలతో భారత మార్కెట్లోకి ప్రవేశించిన అంతర్జాతీయ రైడ్ సేవల సంస్థ మన భారత్, న్యూఢిల్లీ: భారతదేశంలో క్యాబ్ సేవల రంగంలో ఓలా, ఉబర్ వంటి ప్రముఖ సంస్థలకు పోటీగా మరో అంతర్జాతీయ సంస్థ అడుగుపెట్టింది. పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలతో (EV) రవాణా సేవలు అందించే ‘గ్రీన్ ఎస్ఎమ్ లిమో’ (Green SM Limo) సంస్థ అధికారికంగా భారత మార్కెట్లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. పర్యావరణ హిత...