Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

త్వరలోనే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం: ఆర్‌ఎం విజయ భాను

ఆర్టీసీ కార్మికుల చిరకాల స్వప్నం సాకారం కానుంది యూనియన్ వెరిఫికేషన్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తాం మన భారత్, ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) ప్రభుత్వంలో విలీనం దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్టీసీ రీజినల్ మేనేజర్ (ఆర్‌ఎం) విజయ భాను తెలిపారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అనే చారిత్రాత్మక నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సానుకూలంగా స్పందిస్తోందని ఆయన వెల్లడించారు. మీడియాతో మాట్లాడిన ఆర్‌ఎం విజయ భాను,...

Read Full Article

Share with friends