సీఎం విమానం బెంగళూరుకు మళ్లింపు..
హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. సీఎం రేవంత్ ప్రయాణించిన విమానం బెంగళూరుకు మళ్లింపు మన భారత్ తెలంగాణ: రాజధాని హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో సాధారణ జనజీవనం దెబ్బతింది. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమవగా, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ప్రభావం చూపించాయి. ల్యాండింగ్‌కు అనుకూలించని వాతావరణం ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు...