బీజేపీ.. “అమ్మ పేరిట ఒక మొక్క”
ప్రధాని నరేంద్ర మోదీ రికార్డు పాలనకు గుర్తుగా ప్రత్యేక పూజలు ‘అమ్మ పేరిట ఒక మొక్క’ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మార్కండేయ మందిరం ప్రాంగణంలో మొక్కల నాటకం – దేశాభివృద్ధి కోసం ప్రార్థనలు మన భారత్, నారాయణపేట: ప్రపంచవ్యాప్తంగా విశ్వనాయకుడిగా గుర్తింపు పొందిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరాయంగా దాదాపు 12 సంవత్సరాలకు పైగా ప్రధానమంత్రి బాధ్యతలు నిర్వహిస్తూ దేశ రాజకీయ చరిత్రలో అరుదైన రికార్డును సృష్టించిన సందర్భంగా నారాయణపేట పట్టణంలో భారతీయ జనతా...