ఇక పంచాయతీలపై ప్రత్యేక నిఘా.!
స్పెషల్ ఆఫీసర్‌గా నర్సింగులు నియామకం గ్రామాల్లో ప్రభుత్వ పథకాల అమలుపై పర్యవేక్షణ – అభివృద్ధి కార్యక్రమాల వేగవంతానికి చర్యలు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా గ్రామ పంచాయతీల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్టాత్మక పథకాల అమలును మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక పర్యవేక్షణ కోసం జిల్లాకు నర్సింగులను స్పెషల్ ఆఫీసర్‌గా నియమిస్తూ ఉన్నతాధికారి దివ్య దేవరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం ద్వారా గ్రామ స్థాయిలో...