బదిలీపై వెళ్తున్న ఎస్ఐకి ఘన వీడ్కోలు..
ప్రజల మనసులు గెలుచుకున్న పోలీస్ అధికారి సేవలకు ప్రశంసల వెల్లువ మన భారత్, నెల్లిమర్ల: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండల కేంద్రంలో విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న ఎస్ఐ బి. గణేష్‌కు శుక్రవారం ఘన వీడ్కోలు సత్కార కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. సీఐ రామకృష్ణ...