హరీశ్ రావు ఆరోపణలపై మంత్రుల ఘాటు స్పందన
సంక్షేమ శాఖల్లో అవినీతి జరిగిందని నిరూపిస్తే దేనికైనా సిద్ధం: మంత్రి పొన్నం ప్రభాకర్ రూ.2 వేల కోట్ల అవినీతి ఆరోపణలు అవాస్తవం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మన భారత్, సిద్ధిపేట: సంక్షేమ శాఖల్లో భారీ అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. హరీశ్ రావు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, వాటిని నిరూపిస్తే ఎలాంటి...