పవన్ కళ్యాణ్ కు తెలంగాణలో పోటీ చేసే పూర్తి స్వేచ్ఛ ఉంది: సీఎం
పవన్ కళ్యాణ్‌కు తెలంగాణలో పోటీ చేసే పూర్తి స్వేచ్ఛ ఉంది: సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతోంది – బీజేపీపై సీఎం తీవ్ర విమర్శలు మన భారత్, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో రాజకీయంగా చురుకుగా వ్యవహరించేందుకు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు పూర్తి స్వేచ్ఛ ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం న్యూఢిల్లీలో మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో ఆయన పలు రాజకీయ...