Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అధికారులకు ఘన సన్మానం..

తాంసి రెవెన్యూ కార్యాలయంలో అధికారులకు ఘన సన్మానం బదిలీపై వెళ్తున్న ఆర్‌ఐ నరేష్‌కు వీడ్కోలు – కొత్తగా వచ్చిన ఏఈవో గంగారెడ్డికి స్వాగతం మన భారత్, తాంసి: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల రెవెన్యూ కార్యాలయంలో విధులు నిర్వహించిన అధికారులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఐదు సంవత్సరాల పాటు తాంసి మండలంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ)గా సేవలందించిన నరేష్ బదిలీపై వెళ్తున్న సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆయనకు ఘన వీడ్కోలు...

Read Full Article

Share with friends