Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా ముగిసిన ఛత్రపతి శివాజీ సమ్మర్ క్యాంప్

విద్యార్థులకు ఆత్మరక్షణ విద్యల్లో శిక్షణ – కుంగ్‌ఫూ, యోగా, బాక్సింగ్ ప్రదర్శనలతో ఆకట్టుకున్న చిన్నారులు మన భారత్, నారాయణపేట: నారాయణపేట పట్టణంలో గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఛత్రపతి శివాజీ సమ్మర్ క్యాంప్ ఘనంగా ముగిసింది. ముగింపు కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించగా, శిక్షణ పొందిన విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కుంగ్‌ఫూ, యోగా, బాక్సింగ్, స్టిక్ ఫైట్, రెజ్లింగ్ వంటి ఆత్మరక్షణ విద్యల్లో విద్యార్థులు నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. ఈ...

Read Full Article

Share with friends