కేజీబీవీలో కుక్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
కేజీబీవీలో కుక్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ – జూన్ 13 వరకు దరఖాస్తులు మన భారత్, తాంసి: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో ఖాళీగా ఉన్న హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి (ఎంఈవో) శ్రీకాంత్ తెలిపారు. గురువారం నుంచి ఈ నెల 13వ తేదీ వరకు దరఖాస్తులు...