రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకు తిరుమలలో మంత్రి కాలినడక యాత్ర..
రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం తిరుమలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కాలినడక యాత్ర కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయవంతంగా కొనసాగాలని శ్రీవారిని ప్రార్థించిన మంత్రి రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం మన భారత్, విజయనగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం తిరుమల శ్రీవారి ఆశీస్సులు కోరుతూ రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్...