Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సర్పంచుల ఖాతాల్లోకి గౌరవ వేతనాలు..

ఐదు నెలల బకాయిల విడుదలతో రాష్ట్రవ్యాప్తంగా సర్పంచుల్లో ఆనందం గ్రామాభివృద్ధికి సేవలందిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం శుభవార్త మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల సర్పంచులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. గత కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న గౌరవ వేతనాలను విడుదల చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితం గౌరవ వేతనాల కోసం అవసరమైన నిధులను విడుదల చేయగా, గురువారం నుంచి ఆ మొత్తాలు సర్పంచుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి....

Read Full Article

Share with friends