బీసీల రాజకీయ సాధికారత పై చర్చ.!
టీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీ సమావేశం కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బీసీల రాజకీయ సాధికారతపై చర్చ సమావేశంలో పాల్గొన్న ఆదిలాబాద్ జిల్లా నాయకులు మన భారత్, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన బీసీ (బ్యాక్‌వర్డ్ క్లాసెస్) సమావేశం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వర్గాల అభ్యున్నతి, రాజకీయ సాధికారత, సామాజిక న్యాయం, రానున్న రాజకీయ కార్యాచరణపై ఈ సమావేశంలో విస్తృతంగా...