బాధిత కుటుంబాల పట్ల జగన్‌కు చిత్తశుద్ధి లేదు: మంత్రి
విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై రాజకీయాలు చేయడం వైసీపీకి అలవాటు బాధిత కుటుంబాల పట్ల జగన్‌కు చిత్తశుద్ధి లేదు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విశాఖ ఉక్కు పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది మన భారత్, అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇటీవల చోటుచేసుకున్న దుర్ఘటన బాధాకరమైనదేనని, అయితే ఆ ఘటనను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అలవాటైపోయిందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల...