Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పచ్చదనమే భవిష్యత్‌కు భరోసా: సర్పంచ్ సంతోష్

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా దేవాపూర్‌లో విస్తృత మొక్కల నాటకం పచ్చదనమే భవిష్యత్‌కు భరోసా – గ్రామాన్ని హరితవనంగా తీర్చిదిద్దేందుకు అందరి భాగస్వామ్యం పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత: సర్పంచ్ పోరండ్ల సంతోష్ మన భారత్ | తలమడుగు తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామ పంచాయతీలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ మంగళవారం విస్తృత స్థాయిలో మొక్కల నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాన్ని మరింత పచ్చదనంతో...

Read Full Article

Share with friends