బీఆర్‌ఎస్‌కు షాక్.. తెలంగాణ రక్షణ సేనలో చేరిన యువత
సాకేర గ్రామానికి చెందిన 10 మంది యువకుల చేరిక ప్రజా సమస్యల పరిష్కారమే తెలంగాణ రక్షణ సేన లక్ష్యం: మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన పలువురు యువకులు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రక్షణ సేనలో చేరడం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బోథ్ నియోజకవర్గంలోని సోనాల మండలంలోని సాకేర గ్రామానికి చెందిన 10 మంది...