రహదారి సమస్య పరిష్కరించాలని గ్రామస్థుల విజ్ఞప్తి
రత్నాపూర్ గ్రామసభలో గ్రామాభివృద్ధిపై చర్చలు – రహదారి సమస్య పరిష్కరించాలని గ్రామస్థుల విజ్ఞప్తి మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రత్నాపూర్ గ్రామంలో గ్రామసభను సర్పంచ్ ఆత్రం సులోచన నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ఆరోగ్య పరిరక్షణ, మౌలిక సదుపాయాల మెరుగుదల వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గ్రామసభలో ప్రస్తావిస్తూ, ముఖ్యంగా గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు...