Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మోదీ చారిత్రాత్మక రికార్డుకు గజపతినగరంలో ప్రత్యేక పూజలు

ఆంజనేయస్వామి ఆలయంలో బీజేపీ నాయకుల ప్రార్థనలు దేశాభివృద్ధి కోసం ప్రధాని నాయకత్వం కొనసాగాలని ఆకాంక్ష మన భారత్, గజపతినగరం: విజయనగరం జిల్లా గజపతినగరం పట్టణంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో బీజేపీ నాయకులు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ రాజకీయ చరిత్రలో మరో అరుదైన మైలురాయిని చేరుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గజపతినగరం మండల బీజేపీ అధ్యక్షుడు మేటికోటి భాస్కరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు...

Read Full Article

Share with friends