బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే
గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సభ్యత్వ నమోదులో ప్రతి కార్యకర్త కీలక పాత్ర పోషించాలి మన భారత్, ఆదిలాబాద్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామ స్థాయి నుంచి విజయవంతంగా నిర్వహించి పార్టీని మరింత బలోపేతం చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ అభివృద్ధికి కార్యకర్తలే ప్రధాన బలమని, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో...