Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఏడాదికి కేవలం 4 సిలిండర్లకే రాయితీ.?

గ్యాస్ సబ్సిడీపై కొత్త చర్చ.. ఏడాదికి కేవలం 4 సిలిండర్లకే రాయితీ? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై ప్రజల్లో ఆందోళన అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపులు.. కేంద్రం నుంచి ఇంకా స్పష్టత లేదు మన భారత్, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వంటగ్యాస్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎల్పీజీ (LPG) గ్యాస్ సబ్సిడీ విధానంపై కొత్త చర్చ మొదలైంది. ప్రస్తుతం అర్హులైన కుటుంబాలకు అందుతున్న గ్యాస్ సబ్సిడీ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేయబోతోందనే వార్తలు సోషల్...

Read Full Article

Share with friends