కలగానే మిగిలిన నైన్‌పాక – నేరేడుపల్లి బ్రిడ్జి
మూడేళ్లుగా నిలిచిపోయిన పనులు.. ప్రజల ఇబ్బందులు పట్టించుకోవడం లేదని ఎమ్మార్పీఎస్ నేత ఆవేదన తక్షణమే నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఎలుకటి రాజయ్య మాదిగ డిమాండ్ మన భారత్ | భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నైన్‌పాక గ్రామం – భూపాలపల్లి మండలం నేరేడుపల్లి గ్రామాల మధ్య మోరంచ వాగుపై నిర్మిస్తున్న వంతెన పనులు మూడేళ్లుగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షుడు ఎలుకటి రాజయ్య మాదిగ ఆవేదన...