గ్రామసభలో పాల్గొన్న ఎమ్మెల్యే..
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక గ్రామసభలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మొగుళ్లపల్లి అభివృద్ధిపై ప్రజలకు వివరాలు.. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచన సంక్షేమ పథకాలు, ఓటరు నమోదు, భూ హక్కుల అంశాలపై అవగాహన మన భారత్ | మొగుళ్లపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో సోమవారం గ్రామసభ ఘనంగా నిర్వహించారు. రైతు వేదికలో గ్రామ సర్పంచ్...