Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రాజ్యసభ సీట్లలో బీసీలకు తీవ్ర అన్యాయం

సామాజిక న్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ బొందపెట్టింది: వేముల మహేందర్ గౌడ్ అగ్రకులాలు, వ్యాపారవేత్తలకే ప్రాధాన్యం.. బీసీలకు అవకాశాలు కల్పించడంలో వైఫల్యం మన భారత్ | తెలంగాణ:  రాజ్యసభ ఖాళీల భర్తీ ప్రక్రియలో బీసీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం పేరుతో రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, రాజ్యసభ సీట్ల కేటాయింపులో మాత్రం బీసీలను పూర్తిగా...

Read Full Article

Share with friends