Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘోరం.. ప్రమాదంలో 8 మంది మృతి

విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర విషాదం మరుగుతున్న ఉక్కు కార్మికులపై పడి 8 మంది మృతి.. పలువురి పరిస్థితి విషమం మన భారత్ | విశాఖపట్నం విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్లో జరిగిన భారీ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్లాంట్‌లో మరుగుతున్న ఉక్కు కార్మికులపై పడిన ఘటనలో ఇప్పటివరకు 8 మంది కార్మికులు మృతి చెందినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం ప్రకారం, స్టీల్...

Read Full Article

Share with friends