Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం

మరుగుతున్న ఉక్కు కార్మికులపై పడి 10 మందికి తీవ్ర గాయాలు.. సహాయక చర్యలు ముమ్మరం మన భారత్ | విశాఖపట్నం విశాఖపట్నంలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్లో మంగళవారం ఘోర పారిశ్రామిక ప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్ మెల్టింగ్ స్టేషన్ (SMS)-2 విభాగంలో మరుగుతున్న లిక్విడ్ ఉక్కును తరలించే సమయంలో ప్రమాదవశాత్తు మోల్టెన్ మెటల్ లాడెల్‌కు సంబంధించిన బకెట్లు కుప్పకూలడంతో ఈ ఘటన జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, భారీ ఉష్ణోగ్రతల వద్ద ఉన్న లిక్విడ్ ఉక్కు ఒక్కసారిగా...

Read Full Article

Share with friends