3.2 కోట్ల ప్రత్యేక దోమలను విడుదల చేసేందుకు గూగుల్ సన్నాహాలు
3.2 కోట్ల ప్రత్యేక దోమలను విడుదల చేసేందుకు గూగుల్ సన్నాహాలు డెంగీ, జికా వంటి ప్రాణాంతక వ్యాధుల నియంత్రణే లక్ష్యం.. అమెరికాలో అనుమతుల కోసం దరఖాస్తు మన భారత్ | అంతర్జాతీయ డెస్క్ ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌కు చెందిన సంస్థ ఒక వినూత్న ప్రజారోగ్య ప్రాజెక్టుతో వార్తల్లో నిలిచింది. డెంగీ, జికా, వెస్ట్ నైల్ వైరస్ వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నియంత్రించేందుకు 3.2 కోట్ల ప్రత్యేక మగ దోమలను విడుదల చేయడానికి గూగుల్...