రికార్డు స్థాయిలో జొన్న ఉత్పత్తి..
ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో జొన్న ఉత్పత్తి రైతులకు లాభాల పంటగా మారిన రబీ జొన్న – 16 లక్షల క్వింటాళ్ల దిగుబడిపై అధికారుల అంచనా మన భారత్ | ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో ఈ రబీ సీజన్‌లో జొన్న పంట రికార్డు స్థాయిలో ఉత్పత్తి కావడం రైతుల్లో కొత్త ఆశలను నింపుతోంది. గత కొన్నేళ్లుగా వ్యవసాయ రంగంలో మారుతున్న పరిస్థితులు, వాతావరణ ప్రభావాలు, పెరుగుతున్న సాగు ఖర్చుల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపుతున్న...