జొన్నల కొనుగోలు కేంద్రం విజయవంతం..
తలమడుగులో జొన్నల కొనుగోలు కేంద్రం విజయవంతం – మార్కెట్ ఛైర్మన్, కలెక్టర్‌కు రైతుల కృతజ్ఞతలు 20 వేల క్వింటాళ్లకు పైగా జొన్నల కొనుగోలు – రైతులకు ఊరట కల్పించిన కజ్జర్ల కేంద్రం మన భారత్ ప్రతినిధి, ఆదిలాబాద్ జిల్లా, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రం రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. జొన్నల దిగుబడి అధికంగా వచ్చిన నేపథ్యంలో తమ పంటను...