Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే

బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి తాంసి మండల నాయకులతో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దిశానిర్దేశ సమావేశం మన భారత్ ప్రతినిధి, ఆదిలాబాద్ జిల్లా: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామస్థాయి నుంచి విస్తృతంగా నిర్వహించి విజయవంతం చేయాలని బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో తాంసి మండలానికి చెందిన పార్టీ ముఖ్య నాయకులు,...

Read Full Article

Share with friends