Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నేడు చేప ప్రసాదం పంపిణీ..

ఆస్తమా బాధితుల కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రత్యేక ఏర్పాట్లు దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు, బాధితులు మన భారత్, హైదరాబాద్: ప్రతి ఏడాది మృగశిర కార్తె సందర్భంగా నిర్వహించే ప్రసిద్ధ చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం నేటి నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమం వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా అందించే ఈ...

Read Full Article

Share with friends