వికలాంగులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి: ఎన్‌పీఆర్‌డీ
టెట్ పరీక్షలకు హాజరయ్యే వికలాంగులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి: ఎన్‌పీఆర్‌డీ వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం-2016 అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి మన భారత్, నాగర్‌కర్నూల్: త్వరలో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు హాజరయ్యే వికలాంగ అభ్యర్థులకు ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని ఎన్‌పీఆర్‌డీ (నేషనల్ ప్లాట్‌ఫామ్ ఫర్ ది రైట్స్ ఆఫ్ ది డిసేబుల్డ్) జిల్లా గౌరవ అధ్యక్షుడు కోట్ల గౌతమ్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా విద్యాశాఖ...