Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మట్టి పరీక్షల నివేదికల పంపిణీ..

మన భారత్, ఆదిలాబాద్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వాన్వాట్‌లో ఘనంగా కార్యక్రమాలు సేంద్రియ వ్యవసాయం, భూసార పరిరక్షణపై రైతులకు అవగాహన ఆదిలాబాద్ రూరల్ మండలంలోని వాన్వాట్ గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఘనంగా పర్యావరణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రైతులకు పర్యావరణ పరిరక్షణ, సేంద్రియ వ్యవసాయం, భూసార సంరక్షణ, మట్టి ఆరోగ్యం, ఆధునిక సాగు పద్ధతులపై నిపుణులు విస్తృత అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రాజెక్ట్ డైరెక్టర్ పులూరి...

Read Full Article

Share with friends