రాధే రాధే గోశాలలో టీకాలు..
మన భారత్, ఆదిలాబాద్: వర్షాకాల వ్యాధుల నివారణకు పశువులకు టీకాల శిబిరం ప్రారంభం దేవాపూర్ రాధే రాధే గోశాలలో జిల్లా పశుసంవర్ధక శాఖ ప్రత్యేక కార్యక్రమం తలమడుగు: వర్షాకాలంలో పశువులకు సోకే ప్రమాదకర అంటువ్యాధులను నివారించేందుకు జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక టీకాల కార్యక్రమాన్ని శనివారం దేవాపూర్ గ్రామంలోని రాధే రాధే గోశాలలో ప్రారంభించారు. పశుసంపద రక్షణే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి పశుపోషకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ టీకాల శిబిరాన్ని జిల్లా...