బాలల హక్కుల పరిరక్షణకు సమష్టి కృషి అవసరం: జిల్లా ఎస్పీ
మన భారత్, ఆదిలాబాద్: భవిష్యత్ భారతదేశం బాలలదే.. బాలల హక్కుల పరిరక్షణకు సమష్టి కృషి అవసరం: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల నిర్మూలనకు అందరూ బాధ్యత వహించాలి తాంసి: భవిష్యత్ భారతదేశ నిర్మాణంలో బాలల పాత్ర అత్యంత కీలకమని, వారి బాల్యం చదువుకు అంకితం కావాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ పేర్కొన్నారు. బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు, బిక్షాటన, పిల్లల అక్రమ రవాణా వంటి...