Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పుట్టినరోజులు.. పచ్చదన వేడుకలు

మన భారత్, ఆదిలాబాద్:  పుట్టినరోజులను పచ్చదన వేడుకలుగా మార్చిన జామిడి గ్రామ యువకులు పండ్ల మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ముందుకొచ్చిన ప్రముఖులు తాంసి, జూన్ 7: పుట్టినరోజులను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా, సమాజానికి ఉపయోగపడే విధంగా పచ్చదన కార్యక్రమాలతో జరుపుకోవాలని జామిడి గ్రామ యువకులు ఆదర్శంగా నిలుస్తున్నారు. పర్యావరణ పరిరక్షణను లక్ష్యంగా చేసుకుని పండ్ల మొక్కలు నాటడం ద్వారా సామాజిక బాధ్యతను చాటుతూ గ్రామ ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. జామిడి గ్రామానికి చెందిన సావంత్...

Read Full Article

Share with friends