Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గ్రామాభివృద్ధికి గ్రామసభ నిర్వహణ..

మన భారత్,  ఆదిలాబాద్: గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజల సూచనలు స్వీకరించిన అధికారులు తలమడుగు: గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, గ్రామ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని గ్రామ పంచాయతీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు తలమడుగు మండలంలోని పునాగూడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం గ్రామ సభను నిర్వహించారు. గ్రామ ప్రజల భాగస్వామ్యంతో గ్రామ అవసరాలు, సమస్యలను గుర్తించి అభివృద్ధి కార్యాచరణ రూపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ...

Read Full Article

Share with friends