Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

భార్యపై అనుమానంతో కిరాతక హత్య..

మన భారత్, హైదరాబాద్ అత్తాపూర్‌లో దారుణం.. మద్యం మత్తులో భార్యను హత్య చేసిన భర్త హైదరాబాద్: నగరంలోని అత్తాపూర్ ప్రాంతంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భార్య ఆలస్యంగా ఇంటికి వస్తోందనే అనుమానంతో ఓ వ్యక్తి ఆమెను అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం, మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన కోమలి (31), అవినాష్ దంపతులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి అత్తాపూర్‌లో నివాసం ఉంటున్నారు. గురువారం రాత్రి మద్యం...

Read Full Article

Share with friends