ఘనంగా ఫీల్డ్ అసిస్టెంట్ జన్మదిన వేడుకలు
మన భారత్, మొగుళ్లపల్లి: వేములపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ ఇనిగాల తిరుపతిని శాలువాలతో ఘనంగా సత్కరించిన మేట్లు, ఉపాధి హామీ కూలీలు మొగుళ్లపల్లి, జూన్ 5: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని నర్సింగాపురం గ్రామానికి చెందిన వేములపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ ఇనిగాల తిరుపతి జన్మదిన వేడుకలను వేములపల్లి, కాసులపాడు, నర్సింగాపురం గ్రామాలకు చెందిన ఉపాధి హామీ కూలీలు, మేట్లు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పని ప్రదేశంలో ఇనిగాల తిరుపతికి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం...