Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎడారిలో ఘోరం.. తాగునీరు లేక 49 మంది దుర్మరణం

సహారా ఎడారిలో ఘోర విషాదం.. తాగునీరు లేక 49 మంది దుర్మరణం నైజర్,‌ మన భారత్: ప్రపంచంలోనే అతిపెద్ద వేడి ఎడారిగా పేరుగాంచిన సహారా ఎడారిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఆఫ్రికా దేశమైన నైజర్‌లో ప్రయాణికులతో వెళ్తున్న ఒక లారీ ఎడారి మధ్యలో చెడిపోవడంతో 49 మంది దాహంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సంఘటన స్థానికంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా తీవ్ర కలకలం రేపుతోంది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, మృతులంతా...

Read Full Article

Share with friends