Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పర్యావరణ పరిరక్షణకు యువత ముందుకు రావాలి: సర్పంచ్ సంతోష్ 

మన భారత్, తలమడుగు: దేవాపూర్ గ్రామంలో “మాకే నామ్ ఏక్ పెడ్” కార్యక్రమం నిర్వహణ – ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన గ్రామస్థులు తలమడుగు, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో “మాకే నామ్ ఏక్ పెడ్” (అమ్మ కోసం ఒక మొక్క) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భారత ప్రధానమంత్రి Narendra Modi ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా...

Read Full Article

Share with friends