ఘనంగా పర్యావరణ దినోత్సవం..
మన భారత్, తాంసి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పొన్నారిలో గ్రామసభ – మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ తాంసి, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తలమడుగు మండలంలోని పొన్నారి గ్రామంలో గ్రామసభ నిర్వహించి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణకు గ్రామ ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. గ్రామసభలో మాట్లాడిన ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక...