Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆరు వరుసల వంతెనకు గ్రీన్ సిగ్నల్..

మన భారత్, హైదరాబాద్ కాటేదాన్–శంషాబాద్ మార్గంలో ఆరు లేన్ల వంతెనకు గ్రీన్ సిగ్నల్ రూ.189.68 కోట్లతో గ్రేడ్ సెపరేటర్ నిర్మాణం.. విమానాశ్రయానికి రాకపోకలు మరింత సులువు హైదరాబాద్, జూన్ 5: నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మరో కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. కాటేదాన్ జంక్షన్, మైలార్‌దేవ్‌పల్లి, శంషాబాద్ రోడ్ మీదుగా రూ.189.68 కోట్ల వ్యయంతో ఆరు లేన్ల ద్విముఖ గ్రేడ్ సెపరేటర్ (ఫ్లైఓవర్) నిర్మాణానికి ఆమోదం లభించింది. టెండర్ ప్రక్రియ పూర్తికాగా,...

Read Full Article

Share with friends